వైరల్​: తోడేళ్ల గుంపుతో గజరాజు సరదా ఆట - CHENNAI

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 20, 2019, 2:21 PM IST

Updated : Sep 27, 2019, 3:55 PM IST

అది తమిళనాడు నీలగిరిలోని ముదుమలై జాతీయ పార్కు. రోజూ వందలాది పర్యటకులు అక్కడకు వెళ్తుంటారు. అడవిలో 900కు పైగా ఏనుగులుంటాయి. ఇంకా తోడేళ్లు, చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయి. అయితే.. ఈ సోమవారం జరిగిన ఘటన అందరికీ వినోదాన్ని పంచింది. ఓ భారీ గజరాజు తోడేళ్ల గుంపును పరిగెత్తించింది. వాటిని అటూ ఇటూ తరిమికొట్టిన దృశ్యం...  పర్యటకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిందీ ఏనుగు-తోడేళ్ల సరదా క్రీడ.
Last Updated : Sep 27, 2019, 3:55 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.