వైరల్: ఏనుగును చూసి పారిపోయిన పులి - tiger sitting on the way in Jim Corbett Park ran away when he saw the elephant coming
🎬 Watch Now: Feature Video

అడవి మధ్యలో ఠీవిగా కూర్చుని ఉన్న పులి... వెనుక నుంచి నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తున్న ఏనుగును చూసి పరుగు లంకించుకుంది. దీంతో ఏనుగు దర్జాగా ముందుకెళ్లింది. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ (సీటీఆర్)లో కనిపించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Last Updated : Jun 2, 2021, 9:38 PM IST