హిమపాతంతో ప్రఖ్యాత మొఘల్​ రోడ్​ బంద్​ - snow fall in kashmir authorities have closed the famous Mughal road.

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 21, 2019, 1:16 PM IST

జమ్ముకశ్మీర్‌లోని పిర్‌పంజాల్‌ పర్వత శ్రేణిలో కురుస్తున్న హిమపాతం వల్ల.. ప్రఖ్యాత మొఘల్‌ రోడ్డును అధికారులు మూసి వేశారు. రోడ్డుపై 6 నుంచి 7 అడుగుల మేర.. మంచు గుట్టలుగా పేరుకుపోగా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భారీ యంత్రాల సాయంతో మంచును తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దేశంలోని ఎత్తైన రహదారుల్లో ఒకటైన మొఘల్‌ రోడ్డు... జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ -రాజౌరి జిల్లాలను కలుపుతుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.