లైవ్ వీడియో: చూస్తుండగానే కుప్పకూలిన భవనం - Northeast state Sikkim
🎬 Watch Now: Feature Video
ఈశాన్యరాష్ట్రాల్లో భారీ వర్షాలతో ప్రజలు సతమతమవుతున్నారు. సిక్కింలో రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. రాష్ట్రంలోని మంగన్ ప్రాంతంలో ఓ నాలుగంతస్తుల భవనం వరదల ధాటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.