మితిమీరిన వేగం.. తీసిన నిండు ప్రాణం - ఈరోడ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 25, 2019, 8:57 PM IST

తమిళనాడు ఈరోడ్ నగరం​లో గతరాత్రి తప్పతాగి కారు రేసులు పెట్టుకున్న కొందరు యువకులు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. అతివేగంగా కారు నడుపుతూ అదుపు తప్పి ఓ ఇంటి ముందు కాపలాదారుని ఢీకొట్టారు. ఆ ధాటికి బాధితుడు సుమారు 200 అడుగుల దూరం ఎగిరిపడి, అక్కడికక్కడే మరణించాడు. బాలమురగన్​ అనే మరో వ్యక్తీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.