కనుల పండువగా గవిసిద్ధేశ్వర రథోత్సవం - Drone visuals of Chariot Festival of Koppal Gavisiddeshwara Fair

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 13, 2020, 5:56 PM IST

Updated : Jan 13, 2020, 8:17 PM IST

కర్ణాటక కొప్పల్​లో గవిసిద్ధేశ్వర రథోత్సవం కనుల పండువగా సాగింది. దక్షిణ భారత కుంభమేళాగా పిలిచే ఈ వేడుక ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకుంది. అంతర్జాతీయ క్రీడాకారిణి, పద్మశ్రీ మాలతీ హొళ్ల రథోత్సవాన్ని ప్రారంభించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. డ్రోన్ కెమెరాతో తీసిన దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి.
Last Updated : Jan 13, 2020, 8:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.