చిన్నారిపై వీధికుక్కల దాడి.. కిందపడేసి.. - బాలికపై కుక్కలు దాడి
🎬 Watch Now: Feature Video
చిన్నారిపై వీధికుక్కలు విరుచుకుపడ్డాయి. బాలికను కిందపడేసి కరిచేందుకు యత్నించాయి. చిన్నారి కేకలు వేయటం వల్ల అక్కడకు వచ్చిన మహిళ.. కుక్కలను బెదరగొట్టింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్, అలీగఢ్‌లోని ఏఎంయూ మెడికల్ కాలనీలో జరిగింది. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అయింది.