Women beaten: రెచ్చిపోయిన దుండగులు.. మహిళపై కర్రలతో దాడి - దిల్లీలో మహిళపై అటాక్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 1, 2021, 8:52 AM IST

women beaten: దిల్లీలో దుండగులు రెచ్చిపోయారు. ఓ మహిళపై కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆమెతోపాటు ఉన్న మరో ఇద్దరిపైనా దాడికి పాల్పడ్డారు. శాలీమార్ బాగ్​ ప్రాంతంలోని రెసిడెన్షియల్ కాలనీలో నవంబరు 19న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేను నమోదు చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. సీసీటీవీలో రికార్డైన దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.