లాక్డౌన్ వేళ దిల్లీ పోలీసుల మానవత్వం - ఆకలితో అలమటిస్తున్న వారికి దిల్లీ పోలీసుల సాయం
🎬 Watch Now: Feature Video
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దిల్లీ పోలీసులు ఉదాసీనతను చాటుకున్నారు. దిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తున్న ఎంతో మందికి ఆహారాన్ని అందించారు. నజాఫ్గర్, మజ్నుకాతిలా ప్రాంతాల్లోనూ చిన్నారులకు, గుడిసెల్లో ఉండే వారికి భోజన ప్యాకెట్లను పంచిపెట్టారు.
Last Updated : Mar 26, 2020, 7:47 PM IST