kejriwal auto rickshaw: ఆటోలో సీఎం ప్రయాణం- డ్రైవర్ ఇంట్లో భోజనం - ఆటోలో ప్రయాణించిన కేజ్రివాల్
🎬 Watch Now: Feature Video

సామాన్యుడిగా మారి.. పంజాబ్ లుథియానాలో పర్యటించారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(kejriwal auto rickshaw). ఓ ఆటో ఎక్కి నగర విధుల్లో తిరిగారు. అనంతరం ఆ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం చేశారు. సీఎం తమ ఇంట్లో భోజనం చేయడంపై ఆటో డ్రైవర్ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.