బావిలో పడిన జింకను కాపాడిన స్థానికులు - లోహర్దగా ప్రాంతంలో బావిలో పడిన జింక
🎬 Watch Now: Feature Video
ఝార్ఖండ్‌లోని లోహర్దాగ ప్రాంతంలో ఓ జింక అదుపుతప్పి బావిలో పడింది. అయితే.. కొన్ని గంటలపాటు శ్రమించి ఆ జింకను ప్రాణాలతో బయటకు తీశారు స్థానికులు. అనంతరం.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తర్వాత ఆ జింకను ఓ అడవిలో వదిలేశారు అధికారులు.