ఫొని బీభత్సం: గాలి వేగానికి నేల కూలిన క్రేన్ - bhuwaneswar
🎬 Watch Now: Feature Video
ఫొని తుపానుకు ఒడిశా అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. బలంగా వీస్తొన్న గాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భువనేశ్వర్‌లో గాలి వేగానికి ఓ బహుళ అంతస్థుల నిర్మాణానికి వినియోగించే క్రేన్ నేల కూలింది. పక్కనే ఉన్న నివాసాలు ధ్వంసమయ్యాయి.