స్ట్రెచర్ లేక స్కూటీపైనే ఐసీయూకు కొవిడ్ రోగి - కరోనా రోగి
🎬 Watch Now: Feature Video
స్ట్రెచర్ లేక కొవిడ్ రోగిని స్కూటీపై ఆస్పత్రికి తరలించిన ఘటన ఝార్ఖండ్లో సోమవారం జరిగింది. మేదినగర్లోని పాలము వైద్య కళాశాల, ఆస్పత్రిలో కనీసం స్ట్రెచర్లు కరవయ్యాయి. దీంతో కరోనా రోగి బంధువులు.. అతడిని తప్పనిసరి పరిస్థితుల్లో వేరే వార్డు నుంచి స్కూటీపై ఐసీయూకు తరలించాల్సి వచ్చింది.