ఎన్నికల ప్రచారంలో కూలిన స్టేజ్.. పడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి - Mashkoor Ahmad Usmani fall down from stage while addressing the people
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9355237-thumbnail-3x2-bh.jpg)
బిహార్ ఎన్నికల్లో జాలే అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి మస్కూర్ అహ్మద్ ఉస్మానీ పోటీ చేస్తున్నారు. గురువారం ప్రచారంలో భాగంగా ఆయన ఓ సభలో మాట్లాడుతుండగా.. స్టేజ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఉస్మానీ కిందపడిపోయారు. అక్కడ ఉన్న కార్యకర్తలు భయంతో పరుగులు తీశారు.