లైవ్ వీడియో: స్కూటీని ఢీకొన్న కారు- ఎగిరిపడ్డ యువకులు - కారుప్రమాదం
🎬 Watch Now: Feature Video

ఓ ద్విచక్ర వాహనదారుడు స్కూటీని అకస్మాత్తుగా మలుపు తిప్పడం వల్ల వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుమీద ఉన్న ఇద్దరు యువకులు ఎగిరిపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలన్ని స్థానికి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన కర్ణాటక హుబ్లీలో జరిగింది.