నిద్రిస్తున్న వ్యక్తి దుప్పట్లోకి పాము.. చివరకు... - రాజస్థాన్ పాము వైరల్ వీడియోలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 9, 2021, 11:48 AM IST

ఓ వ్యక్తి నిద్రిస్తుండగా అతని దుప్పటిలోకి పాము దూరింది. గాఢ నిద్రలో ఉన్న ఆ వ్యక్తి శరీరంపై ఏదో పాకుతున్నట్లు అనిపించి లేచి చూశాడు. వెంటనే తేరుకుని భయంతో వేగంగా పరిగెత్తాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. రాజస్థాన్ బాన్స్‌వాడ జిల్లాలో ఓ దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన తాలూకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.