తప్పతాగి తప్పుడు పనికి యత్నిస్తే ఉతికారేశారు! - ధార్వాడ్
🎬 Watch Now: Feature Video
కర్ణాటక ధార్వాడ్ జిల్లాలోని మన్సూర్ గ్రామంలో ఓ తాగుబోతు కామాంధుడికి గ్రామస్థులే బుద్ధిచెప్పారు. నర్సంగప్ప మద్యం సేవించి ఓ మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. మహిళ అరుపులు విని గ్రామస్థులు ఆ కామంధుడ్ని పట్టుకున్నారు. లాక్కెళ్లి ఓ స్తంభానికి కట్టేసి చితకబాదారు.
Last Updated : Sep 28, 2019, 11:16 PM IST