మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఏటీఎంనే ఎత్తేశారు - కర్ణాటకాలో ఏటీ ఎం చోరి
🎬 Watch Now: Feature Video
ఏటీఎంలో చోరీలను తరుచూ చూస్తుంటాం. అయితే అలాంటి దొంగతనాలు వాళ్ల స్థాయికి ఏం సరిపోతాయి అనుకున్నారో.. అమాంతం ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కర్ణాటకలోని తుమ్కూర్ జిల్లా.. హెగ్గరి గ్రామంలో జరిగింది. ప్రణాళిక ప్రకారం ఏటీఎంలోకి చొరబడ్డ ముగ్గురు దొంగలు తాళ్లతో ఏటీఎం ను కట్టి గది నుంచి బయటకు లాగారు. అటునుంచి ఆటోలో ఎక్కించి ఉడాయింటారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.