లైవ్ వీడియో: కూలీలపై కుప్పకూలిన గోడ.. ఒకరు మృతి - One dead as 3-storey building collapses in CR Park
🎬 Watch Now: Feature Video

దిల్లీ సీఆర్ పార్క్ భవన నిర్మాణ కూలీలకు గోడ రూపంలో ఊహించని పెను ప్రమాదం ఎదురైంది. పార్క్ భవనం కోసం పునాదులు తవ్వుతున్న క్రమంలో పక్కన ఉన్న భవనం గోడ ఒక్కసారిగా కూలీలపై పడింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురు కూలీలు ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో బంధీ అయ్యాయి.
Last Updated : Mar 1, 2020, 2:24 PM IST