కాసేపైతే ఇంటికెళ్లేవాడు.. అంతలోనే కారొచ్చి... - కర్ణాటకలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న కారు
🎬 Watch Now: Feature Video
కాసేపైతే అతను ఇంటికెళ్లే వాడు. కానీ మృత్యువు కారు రూపంలో వచ్చి అతడ్ని బలి తీసుకుంది. ఈ ఘటన కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని టీ నులియనూరు గేట్ వద్ద జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
TAGGED:
Car crash