ఆటోను తప్పించబోయి.. కాలువలోకి దూసుకెళ్లిన కారు..! - ఆటోను ఢీకొన్న కారు
🎬 Watch Now: Feature Video
ఎదురుగా వస్తున్న ఆటో నుంచి తప్పించుకునే క్రమంలో ఓ కారు వేగంగా దూసుకుపోయి కాలువలో పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని నివాడీ జిల్లాలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కారులో ఉన్న ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది.