ETV Bharat / state

దోమకొండ గడిలో బాలీవుడ్ స్టార్ - మహాదేవునికి ప్రియాంక ప్రత్యేక పూజలు - PRIYANKA CHOPRA IN DOMAKONDA TEMPLE

దోమకొండలో మహాదేవుని ఆలయాన్ని సందర్శించి బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా - అనంతరం గడిలోని దేవున్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన నటి

Priyanka Chopra Visited Domakonda Temple In Kamareddy
Priyanka Chopra Visited Domakonda Temple In Kamareddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 5:22 PM IST

Priyanka Chopra Visited Domakonda Temple In Kamareddy : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని మహదేవుని ఆలయాన్ని నటి ప్రియాంక చోప్రా సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గడికోటలోని మహాదేవుని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఆమె హైదరాబాద్ శివారు​లోని చిలుకూరి బాలజీ స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేశారు.

లాస్ ఏంజెల్స్​లో ఉంటున్న ప్రియాంక గత కొన్ని రోజల కిందట హైదరాబాద్​కు వచ్చారు. సూపర్​ స్టార్ మహేశ్ బాబు నటుడిగా, దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న ఎస్ఎస్ఎమ్​బీ29లో ప్రియాంక చోప్రా హీరోయిన్​గా ఎంపికయ్యారంటూ ఇటీవల కథనాలు చక్కెర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్​కు వచ్చారంటూ పలు చర్చలు కూడా జరిగాయి. ఇటీవల హైదరాబాద్​కు వచ్చిన ఆమె పలు ఆలయాలను సందర్శిస్తున్నారు.

చిలుకూరు ఆలయంలో ప్రియాంకా చోప్రా - భగవంతుడి దయ అనంతం అంటూ​ ఇన్​స్టాలో పోస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.