జనావాసాల్లోకి బంగాల్​ టైగర్​.. ఆరు రోజులు వారికి చుక్కలు చూపించి... - సుందర్​ బన్స్​అడువుల్లో రాయల్​ బంగాల్​ టైగర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 29, 2021, 4:02 PM IST

బంగాల్‌లోని కుల్తాలీలో జనావాసాల్లోకి వచ్చిన పెద్ద పులిని అటవీశాఖ అధికారులు బంధించి అడవిలో విడిచిపెట్టారు. ఈ రాయల్‌ బంగాల్‌ టైగర్​ను పట్టుకునేందుకు ఆరు రోజులుగా శ్రమిస్తున్న అటవీ సిబ్బంది... ఎట్టకేలకు మంగళవారం సఫలమయ్యారు. మత్తు మందు ఇచ్చి బోనులో బంధించారు. అనంతరం సుందర్​బన్స్‌ అడవిలో వదిలి పెట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.