రూపాయికే నోరూరించే బిర్యానీ.. ఎగబడ్డ జనం! - బిర్యాని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 14, 2020, 9:33 AM IST

Updated : Mar 14, 2020, 1:55 PM IST

తమిళనాడులోని తిరువల్లూరులో కొత్తగా పరంబరియా సంప్రదాయ హోటల్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్​ను అందించారు. ఒక రూపాయికే బిర్యానీ, 3 రూపాయలకే నాటుకోడి చికెన్​ గ్రేవీతో పరోటాను అందించారు. అంతే ఈ సమాచారం అందుకున్న భోజన ప్రియులు ఆ హోటల్​ను చుట్టుముట్టారు. పెద్ద సంఖ్యలో జనం రావడం వల్ల మధ్యాహ్నం 2 గంటలకే బిర్యానీ కుండ ఖాళీ అయిపోయింది. రాబోయే రోజుల్లో తక్కువ ధరకే రకరకాల రుచులను కస్టమర్లకు అందిస్తామని హోటల్​ యజమాని అంటున్నారు.
Last Updated : Mar 14, 2020, 1:55 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.