టీకా వద్దంటూ సిబ్బందిపై దాడి.. మరొకరు చెట్టెక్కి.. - ఉత్తర్​ప్రదేశ్ కరోనా టీకా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 20, 2022, 12:14 PM IST

Boatman refuses to take vaccine: ఉత్తర్​ప్రదేశ్ బాలియా జిల్లాలో టీకా తీసుకునేందుకు నిరాకరిస్తూ ఓ వ్యక్తి చెట్టెక్కి కూర్చోగా.. మరొకరు ఆరోగ్య కార్యకర్తలపై దాడికి యత్నించాడు. టీకా వేసినందుకు వెళ్లిన సిబ్బందిపై ఓ పడవ నడుపుకునే వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. వ్యాక్సిన్ తీసుకునేది లేదంటూ తెగేసి చెప్పాడు. సిబ్బందిలో ఒకరిని కిందపడేశాడు. అధికారులు నచ్చజెప్పడం వల్ల.. టీకా తీసుకునేందుకు ఆ వ్యక్తి అంగీకరించాడు. మరోవైపు, జిల్లాలోని రేవతి ప్రాంతంలో వ్యాక్సిన్ వద్దంటూ ఓ వ్యక్తి చెట్టెక్కి కూర్చున్నాడు. అధికారులు ఒప్పించిన తర్వాత చెట్టు దిగి టీకా తీసుకున్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.