కరెంటు తీగలు రాసుకొని మంటలు- పేలిన సిలిండర్ - పేలిన గ్యాస్ సిలిండర్
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ అగర్ మాలవలోని నల్ఖేడాలో భగవతి హోటల్‌కు సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. గాలి ఎక్కువగా వీయడం వల్ల కరెంటు తీగలు రాసుకుని మంటలు వ్యాపించాయి. అక్కడున్న గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలింది. దాంతో మంటలు మరింత వ్యాపించాయి.