Bipin Rawat last rites: రావత్​కు అమిత్​ షా, అజిత్ డోభాల్​ నివాళి - బిపిన్​ రావత్​ అంత్యక్రియలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 10, 2021, 2:30 PM IST

Bipin Rawat last rites: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్​ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్​కు ప్రముఖలు నివాళులర్పించారు. రావత్​ దంపతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, రవిశంకర్​, రామ్​దాస్​ అఠవాలే, హరియాణా సీఎం మనోహర్​లాల్​ ఖట్టర్​, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గే సహా పలువురు ప్రముఖులు నివాళలర్పించి, పుష్పాంజలి ఘటించారు. రావత్​ సేవలను స్మరించుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.