బస్సు దిగుతుండగా బైక్ ఢీకొట్టి ఎగిరిపడ్డ కండక్టర్​ - బెంగళూరు యాక్సిడెంట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 13, 2021, 4:14 PM IST

బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగర ప్రాంతంలో బస్సుదిగిన ఓ కండక్టర్​ను ఢీకొట్టాడు ఓ ద్విచక్రవాహనదారుడు. జులైన 7న జరిగిన ఈ ఘటనలో.. వాహనం ఢీకొట్టగానే కండక్టర్ ఎగిరిపడి స్పృహ కోల్పోయాడు. ప్రస్తుతం కండక్టర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.