కరోనా ఎఫెక్ట్- వీడియో కాన్ఫరెన్స్‌లోనే పెళ్లి - covid-19 precautions..
🎬 Watch Now: Feature Video
కరోనాతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దేశం మొత్తం లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బిహార్ రాజధాని పట్నాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక్కటైంది ఓ జంట. ఇస్లాం సంప్రదాయాల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మతపెద్ద పెళ్లి తంతు జరిపించాడు. అయితే ప్రభుత్వం సామాజిక దూరం పాటించాలని చెబుతున్నప్పటికీ ఎక్కువమంది ఒకే ఇంట్లో గుమిగూడారు. ఈ వేడుకకు.. ముందస్తు అనుమతి తీసుకున్నారా లేదా అనేది తెలియరాలేదు.