Live Video: పేకమేడల్లా కూలిన భవనాలు - బిహార్ వర్షాలు లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 4, 2021, 1:14 PM IST

బిహార్​లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బుర్హీ గండక్ నది పొంగిపొర్లుతోంది. దీనితో తీరప్రాంతాల్లో నేల కోతకు గురై ఇళ్లు కూలిపోతున్నాయి. దర్భంగా జిల్లాలోని అతిహార్ గ్రామంలో ఓ ఆరోగ్య ఉప కేంద్రం కుప్పకూలగా.. మోతీహరిలోని భవానీపూర్‌లోనూ ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదాలు జరిగిన సమయంలో ఆయా భవనాల్లో ఎవరూ లేరు. దీనితో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.