తేజస్వీ యాదవ్ సమక్షంలో కొట్టుకున్న ఆర్జేడీ కార్యకర్తలు - n election rally for the Simri Bakhtiyarpur assembly constituency by-poll
🎬 Watch Now: Feature Video
బిహార్ ఉపఎన్నికల సాక్షిగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కార్యకర్తల మధ్య గొడవలు ప్రత్యక్షమయ్యాయి. సహర్సాలోని సిమ్రి భక్తియార్పుర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న పార్టీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్ సమక్షంలోనే కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరోవైపు అధికార పక్షం జేడీయూ కూడా ఆర్జేడీ లక్ష్యంగా ఎదురుదాడులు చేస్తోంది.
TAGGED:
బిహార్ ఉపఎన్నికలు