కరోనా సూదికి భయపడి చిన్నపిల్లాడిలా ఏడుస్తూ.. - covid vaccine

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 2, 2021, 8:26 PM IST

ఇంజెక్షన్​ అంటే చాలా మందికి భయం ఉంటుంది. చిన్న పిల్లలయితే వద్దని మరీ మారాం చేస్తుంటారు. అయితే.. బిహార్​ భగల్​పుర్​లో ఓ వీడియో వైరల్​గా మారింది. ప్రతి ఒక్కరికీ టీకా అందించాలనే లక్ష్యంతో.. ఊరూరా తిరుగుతూ ప్రజలకు వ్యాక్సిన్​ అందిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే ఒక వృద్ధుడికి వ్యాక్సిన్​ వేస్తున్న క్రమంలో ఆయన సూదికి భయపడిపోయాడు. వద్దు వద్దు అంటూ ఏడుస్తూ తప్పించుకోబోయాడు. ఈ దృశ్యాలు చూసిన ఇరుగుపొరుగువారు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.