'మత్తు' వదలరా.. మకిలీ పట్టకురా.. - మాదక ద్రవ్యాల వ్యసనం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12270606-thumbnail-3x2-img.jpg)
దేశంలో మాదకద్రవ్యాల ఉత్పత్తి, వినియోగం రోజురోజుకూ అధికమవుతోంది. పెద్ద నగరాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు చిన్న పట్టణాలకూ పాకుతోంది. ఆధునిక సమాజంలో 'మత్తు' సంస్కృతి ఎక్కువవుతోంది. దీన్ని స్టేల్గాను భావించేవారూ లేకపోలేదు.ఏదైనా కోల్పోయామనే బాధలోనో, ఏదో విజయం సాధించిన ఆనందంలోనో.. కారణమేదైనా మత్తును ఆశ్రయిస్తుంటారు. ఒక్కసారి దాని ఊబిలోకి దిగితే తేరుకోలేము. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉంది. శనివారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా మీకోసం..