ఆకట్టుకున్న 'ఎయిర్ ఫెస్ట్-2021' సైనిక విన్యాసాలు - 1971 భారత్ పాక్ యుద్ధం
🎬 Watch Now: Feature Video
1971 భారత్- పాకిస్థాన్ యుద్ధంలో భారత విజయానికి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమిళనాడు సూలూరులో దేశ వైమానిక దళం 'ఎయిర్ ఫెస్ట్-2021' నిర్వహించింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో సైనికుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వైమానిక దళానికి చెందిన పలు యుద్దవిమానాలు, హెలికాఫ్టర్లను ప్రదర్శించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ ఎంకే-1 ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.