ఆసుపత్రి ముందు అంబులెన్సుల క్యూ.. ఎక్కడంటే?
🎬 Watch Now: Feature Video
గుజరాత్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న క్రమంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆసుపత్రుల్లో పడకలు లేక కరోనా రోగులు అంబులెన్సులోనే వేచిచూస్తున్నారు. కిలోమీటర్ల మేర అంబులెన్సులు ఆసుపత్రుల ఎదుట క్యూలు కడుతున్నాయి. రాజ్‌కోట్‌లోని సివిల్ ఆసుపత్రి ముందు పదుల సంఖ్యలో ఆంబులెన్సులు బారులు తీరాయి.