Live Video: పట్టపగలే యువకుడు కాల్చివేత - హరియాణాలో కాల్పులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 15, 2021, 5:18 PM IST

హరియాణా అంబాలాలో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కాల్చి చంపారు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు.. రోడ్డుపై వెళ్తున్న జిట్టు అనే యువకుడిపై పట్టపగలు అందరూ చూస్తుండగానే 8 సార్లు కాల్పులు జరిపారు. జిట్టు అక్కడికక్కడే మరణించాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీల్లో నిక్షిప్తమయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.