నీటి సంక్షోభం: తమిళనాడు ఆలయంలో మంత్రి పూజలు - TAMILNADU

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 22, 2019, 2:27 PM IST

తమిళనాడును గత కొద్ది రోజులుగా నీటి సంక్షోభం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. వర్షాల కోసం అక్కడ అధికార ఏఐఏడీఎంకే పార్టీ పెద్దలు ఆలయాల్లో యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. అరుల్మిగు గంగాదీశ్వరర్​ ఆలయంలో రాష్ట్ర మంత్రి డి.జయకుమార్​ పూజలు జరిపారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిని అధిగమించేందుకు దేవునికి పూజలు చేస్తున్నామని తెలిపారాయన.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.