ట్రంప్​ రాకకు ముందు ప్రమాదం- కూలిన మోటేరా స్టేడియం గేట్ - Gujarat Motera stadium

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 23, 2020, 12:52 PM IST

Updated : Mar 2, 2020, 7:10 AM IST

అమెరికా అధ్యక్షుడికి ఆథిత్యం ఇచ్చేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న అహ్మదాబాద్​లో ప్రమాదం చోటుచేసుకుంది. నమస్తే ట్రంప్​ కార్యక్రమానికి వేదికైన మోటేరా స్టేడియం మూడో నెంబరు గేటు​ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. వీవీఐపీలు మాత్రమే ప్రవేశించే ఈ గేట్​.. గాలి వేగంగా వీయడం వల్లే కూలిపోయినట్లు భావిస్తున్నారు. మరికొన్ని గంటల్లో డొనాల్డ్​ ట్రంప్​ భారత్​లో అడుగుపెట్టనున్న సందర్భంగా.. యుద్ధ ప్రాతిపదికన గేటును పునర్నిర్మిస్తున్నారు.
Last Updated : Mar 2, 2020, 7:10 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.