సైనికులతో అభినందన్.. నెట్టింట వైరల్! - pak
🎬 Watch Now: Feature Video
ఫిబ్రవరి 27న భారత్‌పై దాడికి ప్రయత్నించిన పాక్ ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చివేసిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ జమ్ముకశ్మీర్ సైనికులతో మమేకమయ్యారు. సరదాగా వారితో ముచ్చటించారు. ఆయనతో సెల్ఫీలకు ఎగబడ్డారు భద్రతా సిబ్బంది. వింగ్ కమాండర్ అనుభవాల్ని వారితో పంచుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Last Updated : May 5, 2019, 10:09 AM IST