లైవ్ వీడియో: చేతిలో కత్తితో బైక్పై యువత విన్యాసాలు - కర్మాటకలో బైక్పై సంట్లు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8908459-thumbnail-3x2-bike-stunts.jpg)
కర్ణాటకలోని బెంగళూరు-తుమకూరు జాతీయ రహదారిపై నెంబరు ప్లేటులేని ఓ ద్విచక్రవాహనం హల్చల్ చేసింది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువత బైక్పై విన్యాసాలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేశారు. ముందు టైర్ లేపి యువకుడు బండి నడపగా... వెనుక కూర్చున్న యువతి చేతిలోని కత్తిని అటు ఇటు తిప్పింది. డ్రగ్స్ మత్తులోనే వారు ఈ విధంగా చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.