అప్పు కట్టలేదని మహిళపై అమానుషం - repaying

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 14, 2019, 11:59 AM IST

తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేదన్న కారణంతో అప్పిచ్చిన వారు ఓ మహిళపై అమానుషంగా ప్రవర్తించారు. కర్ణాటక బెంగళూరులోని కొడిగెహల్లిలో స్వయం సహాయక సంఘాల నుంచి అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదంటూ ఓ మహిళను స్తంభానికి కట్టేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను విడిపించి, ఘటనతో సంబంధమున్న ఏడుగురిని అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.