లైవ్ వీడియో: వరదలో కొట్టుకుపోయిన మహిళ! - కర్ణాటక యాద్గిరి ఘటన
🎬 Watch Now: Feature Video
కర్ణాటక యాదగిరి జిల్లా పాగలుప్రా గ్రామంలో ప్రమాదవశాత్తు కాలువలో కొట్టుకుపోయింది ఓ మహిళ. గమనించిన స్థానికులు వెంటనే దూకి ఆమెను రక్షించారు. సదరు మహిళ పొలం పనులకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.