జోరుగా ప్రవహిస్తున్న వరదలో పెళ్లి ఊరేగింపు - వరదలో పెళ్లి ఊరేగింపు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12413574-thumbnail-3x2-bihar.jpg)
బిహార్‌లోని సమస్తీపుర్‌లో ఓ వివాహ ఊరేగింపు.. జోరుగా ప్రవహిస్తున్న వరద నీటిలో జరిగింది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల భాగ్మతి నది పోటెత్తగా ఆ ప్రాంతం అంతా నీటమునిగింది. ఈ సమయంలో గోబర్సిత్తా గ్రామంలో పెళ్లి పెట్టుకున్న ఓ కుటుంబం.. వధువును పడవపై తీసుకొచ్చి వివాహం జరిపించింది. పెళ్లి అనంతరం దంపతులను ఊరేగింపు కూడా వరదలోనే పడవ మీద నిర్వహించారు.