పిడుగుపాటుకు చిచ్చుబుడ్డిలా నిప్పులు చిమ్మిన చెట్టు - కొల్హాపుర్ వార్తలు
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర కొల్హాపుర్లో ఓ చెట్టుపై ఆదివారం రాత్రి భారీఎత్తున మంటలు చెలరేగాయి. హాతక్ణంగలే ప్రాంతంలోని దత్తా ఆలయం ముందున్న భారీ వృక్షంపై పిడుగు పడటం వల్ల ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. కొల్హాపుర్లో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది.