లైవ్ వీడియో​: జనావాసంపై పులి పంజా- ఇద్దరికి గాయాలు - పులి దాడి- ఇద్దరికి గాాయాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 25, 2020, 7:41 AM IST

అసోంలో ఓ పులి జనావాసంలోకి వచ్చి స్థానికులపై దాడి చేసింది. తేజ్​పుర్​ విశ్వవిద్యాలయ సమీపంలో ఈ ఘటన జరిగింది. పులి దాడిలో ఇద్దరు వ్యక్తలు గాయపడగా.. వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. జన సంచారంలోకి వచ్చిన ఆ పులిని కజిరంగా జాతీయ పార్కులోకి తరలించేందుకు యత్నిస్తున్నారు అటవీశాఖ అధికారులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.