రైలెక్కుతూ జారిపడ్డ మహిళ- రక్షించిన జవాన్ - జవాన్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 12, 2019, 3:29 PM IST

గుజరాత్​ అహ్మదాబాద్​ రైల్వేస్టేషన్​లో ఓ మహిళకు పెనుప్రమాదం తప్పింది. అప్పటికే స్టేషన్​ నుంచి బయలుదేరిన రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ.. జారి కింద పడబోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ ఆర్​పీఎఫ్​ జవాన్​ అప్రమత్తమై ఆమెను రక్షించాడు. పరుగెత్తి .. రైలు కింద పడబోయిన మహిళను ప్లాట్​ఫాంమీదకు లాగాడు. ఫలితంగా.. ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.