ఫ్లెమింగో పక్షులు మన దేశానికి వచ్చేశాయోచ్​!

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 19, 2020, 8:24 AM IST

వేసవి కాలమొచ్చేసరికి రకరకాల పక్షులు భారత్​కు వస్తుంటాయి. వాటిలో ఫ్లెమింగోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒంటికాలిపై నిల్చొనే ఈ విహంగాలిప్పుడు... ముంబయిలోని క్రీక్​ ప్రాంతలో దర్శనమిస్తున్నాయి. గుంపులు గుంపులుగా తరలివస్తోన్న ఈ ఎర్రటి వలస పక్షులు చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. నిజంగా ఒక కాలే ఉందని భ్రమ కలిగించేలా, మరో కాలిని తన శరీరంలో ఇముడ్చుకుంటాయి ఫ్లెమింగోలు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.