హిమాచల్​లో విరిగిపడుతున్న కొండచరియలు - ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 17, 2019, 9:32 AM IST

Updated : Sep 27, 2019, 6:30 AM IST

హిమాచల్​ప్రదేశ్​లో భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి.​ మండి జిల్లా గోహర్​ గ్రామంలో రహదారిపై శుక్రవారం వరుసగా కొండ చరియలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు.
Last Updated : Sep 27, 2019, 6:30 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.