రోడ్డుపై దర్శనమిచ్చిన గజరాజుల గుంపు - Elephants in Karnataka
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలో ఓ ఏనుగుల గుంపు అనూహ్యంగా రోడ్డుపై దర్శనమిచ్చింది. కొడగరహల్లి నుంచి సుంటికొప్పకు వెళ్లే మార్గంలో రోడ్డు దాటుతూ గజరాజుల గుంపు కెమెరాకు చిక్కింది. సుమారు 15 వరకు ఉన్న ఈ ఏనుగుల మందని చూసి వాహనదారులు ఆశ్చర్యపోయారు. ఏనుగుల గుంపు రోడ్డు దాటేవరకు వాహనాలను నిలిపివేశారు.