బుజ్జి జింకను కాపాడిన పెద్ద మనసులు!

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 23, 2019, 5:32 PM IST

Updated : Sep 28, 2019, 12:29 AM IST

తమిళనాడు సత్యలింగం అడవి సమీపంలో ఓ నీటి సంపులో పడిపోయిన జింకపిల్లను రైతులు రక్షించారు. భవానీసాగర్​, నాల్​ రోడ్​ గ్రామంలో పాలనిచమి రైతు భూమిలో ఉన్న సంపు దగ్గరికి దాహం తీర్చుకునేందుకు వచ్చి కాలు జారి అందులో పడిపోయింది ఓ జింక. ఎలా బయటపడాలో తెలియక అటూ ఇటూ చక్కర్లు కొట్టింది. దాని అవస్థ చూసిన రైతులు కాపాడారు. బయటికొచ్చిన జింక పరుగున అడవిలోకి వెళ్లిపోయింది.
Last Updated : Sep 28, 2019, 12:29 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.